datatype variableName;
datatye variable1,variable2,variable3,...
ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్ : మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కేన్వాస్ జ్యూస్3 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. సంస్థ తన వెబ్ సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గత మార్చిలో సంస్థ విడుదల చేసిన మైక్రోమ్యాక్ కేన్వాస్ జ్యూస్2 విజయవంతం కావడంతో దానికి తరువాతి వెర్షన్‌గా దీన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
ఫీచర్ల వివరాలు ఇలా..
* ధర : రూ.8789
* 5 అంగుళాల తాకే తెర
* 720×1280 పిక్సల్స్ రిజల్యూషన్
* 8 మెగాపిక్సల్ రేర్ కెమేరా
* 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమేరా
* 4000ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం
* 2జీబీ ర్యామ్
* డ్యూయల్ సిమ్
* 8జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం
* 1.3 గిగాహెడ్జ్ ప్రోసెసర్