Thursday, 10 September 2015

Micromax canvas juice 3

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌ : మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ కేన్వాస్‌ జ్యూస్‌3 పేరుతో మరో స్మార్ట్‌ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. సంస్థ తన వెబ్‌ సైట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గత మార్చిలో సంస్థ విడుదల చేసిన మైక్రోమ్యాక్‌ కేన్వాస్‌ జ్యూస్‌2 విజయవంతం కావడంతో దానికి తరువాతి వెర్షన్‌గా దీన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

ఫీచర్ల వివరాలు ఇలా..

* ధర : రూ.8789

* 5 అంగుళాల తాకే తెర

* 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌

* 8 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా

* 2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా

* 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

* ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం

* 2జీబీ ర్యామ్‌

* డ్యూయల్‌ సిమ్‌

* 8జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం

* 1.3 గిగాహెడ్జ్‌ ప్రోసెసర్

Micromax canvas juice 3

Tuesday, 8 September 2015

Salary increment for

జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ గౌరవవేతనం రూ.40 వేలు (Sep 08) Source: Eenadu-AP జడ్పీటీసీలు, ఎంపీపీలకు రూ.6 వేలు ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు రూ.3 వేలు ... Read more at http://piq.to/1IVdj7v Shared via Eenadu. See http://www.eenadu.net/ for details.